Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 April 2022, 2:58 pm Posted by : Anjaneyulu Dega

కొబ్బరి నూనెతో ఎన్నో లాభాలు..?

• కొబ్బరినూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..?

• కొబ్బరినూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే చర్మంపై మచ్చలు తగ్గుతాయి. కొబ్బరినూనెకు గాయాలను నయం చేసే శక్తి ఉంది.

• బలహీనంగా, పెళుసుగా ఉన్న గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి కొబ్బరి నూనెతో వారానికి రెండుసార్లు కొద్ది నిమిషాల పాటు మర్దన చేయాలి.

• కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్

• నోటి దుర్వాసన సమస్యకు కొబ్బరి నూనెతో చెక్ పెట్టవచ్చు. లక్షణాలు హానికర క్రిములను అరికడతాయి. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే దంతాలకు మెరుపు వస్తుంది. నోటి దుర్వాసన కూడా పోతుంది.

• కొబ్బరినూనె పెదాలను సహజంగా, మృదువుగా మారుస్తుంది.

• కొబ్బరినూనె జుట్టుకు బలాన్ని ఇస్తుంది. నిత్యం కొబ్బరి నూనె ఒక చెంచా కొబ్బరినూనె, ఒక చుక్క నిమ్మరసం, లావెండర్ కలిపి రోజూ రాత్రిపూట కనురెప్పలపై రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి..