బతికుండగానే శ్మశానవాటికకు..!
శ్మశానవాటికలో కొన ఊపిరితో లక్ష్మణా చారి ఇంటి యజమాని అనుమతి నిరాకరణ... బతికుండగానే శ్మశానవాటికకు..? అక్కడే తుది శ్వాస విడిచిన యువకుడు ములుగు జిల్లా వెంకటాపూర్ : కొన ఊపిరితో ఉన్న ఓ యువకుడిని అద్దె ఇంటి యజమాని ఇంట్లోకి రానీయకపోవడంతో బతికుండగానే శ్మశానవాటికకు తరలించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఆ యువకుడు శ్మశానంలో తుదిశ్వాస విడిచారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వడ్రంగి వృత్తి చేసే కేశోజు లక్ష్మణచారి (30) తల్లిదండ్రులు సోమయ్య, సరోజినితో కలిసి 20...