పరీక్షలు ఎలా రాస్తారో చూస్తానంటూ ప్రత్యేక అధికారి బెదిరింపులు.!
సస్పెండ్ అయ్యి వచ్చిన ప్రత్యేక అధికారి సస్పెండ్ చేసి పది రోజుల్లోనే తిరిగి విధుల్లోకి ప్రత్యేక అధికారిణి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు రాజకీయ అండదండలూ కారణమని గుసగుసలు మరి విద్యార్థినుల భవిష్యత్ ఆలోచించారా..? అని ప్రశ్నిస్తున్న జనం మంచిర్యాల జిల్లా: అభం.. శుభం తెలియని చిన్నారులు తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేశారు. తినడానికి అన్నం సరిగ్గా పెడతలేరని, కుళ్లిన కోడిగుడ్లు, ఉడకని అన్నం పెడుతున్నని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో...