సీఐపై ఎమ్మెల్సీ బూతుపురాణం..?

క్రమంగా పట్టుకోల్పోతున్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అధికారులను లక్ష్యంగా చేసుకుని బూతు పురాణాన్ని ఎంచుకున్నారు. వికారాబాద్ జిల్లా: రాజేందర్ రెడ్డిపై తిట్లతో రెచ్చిపోయారు. పత్రికా భాషలో రాయలేని బూతు పురాణం అందుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓటమి చెందగా.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన పైలట్ రోహిత్ రెడ్డి.. ఆ తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.. మహేందర్ రెడ్డిని...