విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించేందుకే క్రికెట్ టోర్నీలు..* *సమ్మర్ క్రికెట్ క్యాంపు టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఐ,ప్రిన్సిపాల్ వెల్లడి.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల రూరల్:విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభ,నైపుణ్యాలను వెలికితీయడమే టోర్నీలు ఉపయోగపడుతాయని పట్టణ సీఐ నవీన్ కుమార్.సోమవారం కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల మరియు కళాశాల వారి సౌజన్యంతో కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు క్రికెట్ టోర్నమెట్ ను అట్టహాసంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి షాద్ నగర్ పట్టణ సీఐ నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముందుగా విద్యార్థులను పరిచయం చేసుకుని టోర్నిని ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఇలాంటి టోర్నమెంటుల ద్వారా విద్యార్థులలో,క్రీడాకారుల్లో ఉన్న...