కి’లేడీ’.. ఎస్ఐ వేషం వేసి రూ.లక్షల్లో మోసం.?
నిరుద్యోగుల నుంచి డబ్బు తీసుకుంటూ ఫొటో దిగిన విజయభారతి కి'లేడీ'.. ఎస్ఐ వేషం వేసి రూ.లక్షల్లో మోసం ఉద్యోగాల పేరిట యువతకు గాలం ముంపు బాధితులనూ వదలని వైనం పోలీసులు అదుపులో నిందితురాలు సిద్దిపేట జిల్లా: ప్రతిభ కలిగిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్గా ప్రచారం... ఉద్యోగాల పేరిట యువకులకు గాలం.. రూ. లక్షల్లో వసూళ్లు.. చివరికి అందరికీ కుచ్చుటోపీ! ఇదంతా ఓ కి'లేడీ' ఆడిన నాటకం.. 2021 డిసెంబరులో సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు పోలీసుశాఖలో ఉద్యోగానికి...