సమంత మొదటిసారి తీసుకున్న జీతం ఎంతో తెలుసా?
హైదరాబాద్: ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది అగ్ర కథానాయిక సమంత ఇటు తెలుగుతో పాటు హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. నయనతార, విజయ్ సేతుపతిలతో కలిసి విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం 'కాతువాక్కుల రెండు కాదల్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సమంత ఇన్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. 'మీరు థియేటర్లో చూసిన మొదటి సినిమా ఏది' అని అడగ్గా 'జురాసిక్...