చెట్లు నరికే వద్దని మంత్రికి వినతి..!

మంచిర్యాల జిల్లా: జిల్లాలోని రహదారి నిర్మాణంతో పాటు, నూతన నిర్మాణాల నూతన ప్రభుత్వ సముదాయాల నిర్మాణ సమయంలో 50 ఏళ్లకు పైగా ఏపుగా పెరిగిన పెద్ద వృక్షాలను దారుణంగా నరికి వేయవద్దని కోరుతూ బుదవారం మంచిర్యాల కు వచ్చిన మంత్రిని కలిసి, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రికి బుధవార పర్యావరణ వేత్తలు గుండేటి యోగేశ్వర్ మరియు వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ వినతి పత్రాన్ని రాష్ట్ర అటవీ  పర్యావరణ మంత్రి అ ఇంద్రకరణ్ రెడ్డి అందించి పలు విషయాలు...