మెట్రోస్టేషన్ పైనుంచి దూకిన యువతి.?

ప్రాణాలు కాపాడిన జవాన్లకి సెల్యూట్ దిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో అక్షరధామ్ మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువతిని CISF సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. ఈ ఉదయం 7.30 గంటల సమయంలో స్టేషన్లో ని ప్లాట్ఫాం నంబర్ 2 అంచుకు వెళ్లి నిలబడిన యువతిని కొందరు ప్రయాణికులు గమనించి సమాచారం ఇవ్వగా.. అప్రమత్తమైన CISF సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొన్నారు. ఆత్మహత్య చేసుకోవద్దంటూ ఎంతగానో నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె పట్టించుకోకుండా ఒక్కసారిగా కిందకు దూకేసింది. దీంతో స్థానికుల సాయంతో...