నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..?
నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. • నిమ్మకాయలు ఎండా కాలంలో ఒంట్లో వేడిని తగ్గించడానికి తోడ్పడుతాయి. • నిమ్మరసం యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. • నిమ్మలో సి విటమిన్ అధికంగా లభిస్తుంది. • తరచూ నిమ్మరసం తీసుకుంటే చర్మం త్వరగా ముడుతలు పడదు. దీంతో వృద్ధాప్య చాయలు త్వరగా దరిచేరవు. • ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వస్తుంది. • పంటినొప్పిని తగ్గించడంలో...