అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు..?

మంచిర్యాల జిల్లా: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్బంగా రామగిరి శ్రీపతి మాట్లాడుతూ.. అంబేద్కర్ మహానుభావులు కొందరి వాడు కాదని అందరి వాడని భరత్ దేశం లో ఉండే ప్రతి పౌరునికి సమాన హక్కు స్వేచ్చ కల్పించి భారత రాజ్యాంగం అందించిన గొప్ప మేధావి...