శోభాయాత్రలకు డిజే ల అనుమతి లేదు..!
మంచిర్యాల పట్టణ సిఐ నారాయణ నాయక్ ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ పరిధిలో శోభ యాత్రలకు ఏలాంటి డీజేల అనుమతి లేదని ఎవరైనా నిబంధనలను అతిక్రమించి నట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల పట్టణ సిఐ నారయణ నాయక్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. కొంతమంది ర్యాలీ లు నిర్వహిస్తూ డిజే లను వాడుతున్నారు. ఎవరైనా డిజే లు ఉపయోగిస్తే వీడియోగ్రఫీ తో రికార్డు చేసి యాత్రకు సంబంధించిన వ్యక్తుల పై మరియు డిజేల...