రైల్లో బాంబు ఉందంటూ ఫోన్..?
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేస్తున్న బాంబు, డాగస్క్వాడ్.. హైదరాబాద్: రైలులో బాంబు ఉందంటూ డయిల్ 100కు ఓ ఆకతాయి చేసిన ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం 10.20గంటల సమయంలో డయిల్ 100కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న రైల్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో రైల్వేతోపాటు స్థానిక పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. అప్పటికే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ కాజీపేటలో ఉండటంతో అక్కడే...