ఆసుపత్రి వర్కర్స్ పట్ల కక్ష పూరితం..!
ఆసుపత్రి వర్కర్స్ సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్.. ఆసుపత్రి వర్కర్స్ పట్ల కక్ష పూరితంగా వ్యవహారిస్తున్న సూపర్ వైజర్స్, కాంట్రాక్టర్ కోత విధించిన వేతనాలు మొత్తం వర్కర్ల అకౌంట్లో వేయాలి. మంచిర్యాల జిల్లా: సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం ఆసుపత్రి లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుండి పోరాటం ఫలితంగా నిన్నటి రోజున సదరు కాంట్రాక్టర్ 3 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించే క్రమంలో...