బన్నీపై ట్వీట్ చేసిన చిరు.. నిమిషాల్లో రియాక్షన్..! రియాక్షన్..!
హైదరాబాద్: 'పుష్ప' విజయంతో పాండియా స్థాయిలో స్టార్ డామ్ గా సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న బన్నీ ప్రస్తుతం తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. శుక్రవారం బన్నీ పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు సినీతారలు, దర్శకనిర్మాతలు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన మేనల్లుడినీ ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. "హ్యాపీ బర్త్ డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు...