కేటీఆర్ అమెరికా పర్యటన.. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ
న్యూయార్క్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)లో పర్యటిస్తోన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆయన బృందానికి వివిధ సంస్థల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఇవాళ వరల్డ్ టాప్ ఫార్మా కంపెనీలతో కేటీఆర్ బృందం సమావేశమైంది. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టారు మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జె అండ్ జె, జీఎఎస్కే వంటి దిగ్గజ కంపెనీలతో సమావేశమయ్యారు. సంస్థలు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భాగం కాగా.. వీటి వార్షిక ఆదాయం 170 బిలియన్ డాలర్లుగా...