ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు: బండి సంజయ్
సెంటిమెంట్ రాజేయడంలో కేసీఆర్ ముందుంటారు: బండి హైదరాబాద్: తెలంగాణ ప్రజలను నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారంటూ తెరాస దుష్ప్రచారం. చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఓట్లు, ఇతర పార్టీల నాయకులను కొనడం <span;>విమర్శించారు. ఓట్లు, ఇతర పార్టీల నాయకులను కొనడం తప్ప ధాన్యం కొనే స్థితిలో కేసీఆర్...