పాశ్చాత్య దేశాలకు తలొగ్గేదే లేదు..?

దేశద్రోహులను హెచ్చరించిన వ్లాదిమిర్ పుతిన్.. మాస్కో: ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్ఘాటించారు. ఈ సమయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సహించమన్న ఆయన.. వారికి తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉక్రెయిన్కు తటస్థ స్థితిపై చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్న పుతిన్.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్పై సైనిక చర్య కొనసాగుతుందన్నారు. గడిచిన మూడు...