పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: సీపీ. చంద్రశేఖర్ రెడ్డి

పోలీస్ సిబ్బంది కి ఆరోగ్య కార్డుల పంపిణీ: మంచిర్యాల జిల్లా: పోలీసులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని, అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు దిగుతారని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ అన్నారు. మెడి లైఫ్ మంచిర్యాల ఆస్పత్రి యాజమాన్యం పోలీసు సిబ్బందికి ఉచితంగా హెల్త్ కార్డులను అందజేసింది. మంచిర్యాల లోని మెడిలైఫ్  హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన  కార్యక్రమానికి రామగుండం పోలీసు కమిషనర్ ఎస్. చంద్రశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రామగుండం పోలీసు కమిషనరేట్ మంచిర్యాల...