వైద్యుడి నిర్లక్ష్యం… వ్యక్తి మృతి..?

విచారణ చేపట్టి వారికీ న్యాయం చేస్తాం: సీఐ బాబు రావు మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి కీ చెందిన వ్యక్తి కొమ్ము పోశం కూలీ పని చేసి జీవనం సాగిస్తూంటాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు మంగళవారం రోజు ఆరోగ్య సమస్య వల్ల మంచిర్యాల పట్టణంలోని హెల్త్ కేర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారని. పోశం పరిస్థితి విషమించడంతో డాక్టర్ మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ వెళ్లాలని శుచించడంతో పోశం ని కుటుంబసభ్యులు తీసుకెళ్లే క్రమంలో మార్గామాధ్యలో చనిపోయాడని వారు వాపోయారు... కుటుంబ...