భారత్ పై మిసైల్ దాడికి పాక్ పన్నాగం..!

ఆంజనేయులు న్యూస్: భారత్ కు చెందిన ఓ మిసైల్ పొరపాటు ఫైర్ అయి, పాక్ భూభాగంలో ఇటీవల పడింది. ఇది పొరపాటుగా మాత్రమే జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని భారత్ స్పష్టతనిచ్చింది. అయితే సాంకేతిక వైఫల్యమన్న భారత్ వాదనను పాక్ ఒప్పుకోలేదు. ఆ సమయంలో భారత్ పై పాక్ మిసైల్ దాడికి యత్నించిందని బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. దీనికి పాకిస్తాన్ పక్కా ప్లాన్ వేసిందని తెలుస్తోంది. అయితే భారత్ కు మద్దతుగా అమెరికా స్పందించింది. అది పొరపాటుగా జరిగిందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ...