ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి..

ట్రాఫిక్ నియమాలను  పటిష్టంగా అమలు పరచాలి.. పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జోన్ రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్, (ఐజీ) అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ ఐపిఎస్, ఏసీపీ ట్రాఫిక్ బాలరాజ్, ఏసీపీ గిరి ప్రసాద్ లతో కలిసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ లో ఉన్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు ట్రాఫిక్ అధికారులకు,...