గుర్తు తెలియని బాలుడి తల లభ్యం..?

హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని సహారాలో దారుణం వెలుగు చూసింది. గుర్తు తెలియని బాలుడి తల కలకలం రేపింది. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్ కు చెందిన కార్తీక్ ఆదివారం ఉదయం మన్సూరాబాద్ లొనీ సహారా రోడ్డులో ఓ పాల దుకాణంలో కూర్చుని ఉండగా.. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని వెళ్లడం గమనించాడు. వెంటనే కుక్కను వెంబడించగా... బాలుడి తలను సహారా...