మంత్రి హత్యకు కుట్ర కేసు.. పోలీసు కస్టడీలో నిందితులు
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులు పోలీసు కస్టడీ ఇవాళ సాయంత్రం ముగిసింది. నిందితులను మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అనుమతితో పేట్బషీరాబాద్ పోలీసులు.. నిందితులు నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, అమరేంద్రరాజు, రాఘవేంద్రరాజు, మధుసూదన్రాజు, మున్నూరు రవిలను నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. అయితే, విచారణలో పాత విషయాలను మాత్రమే తెలిపినట్లు సమాచారం. హత్య ఎందుకు చేయాలనుకున్నారు? తుపాకులను ఎక్కడి నుంచి తెచ్చారు? డబ్బులు ఎవరు సమకూర్చనున్నారు? ఈ కుట్ర...