సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి: ఎస్పీ
ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో చాలా రోజులుగా సివిల్ కానిస్టేబులు కోర్టు కేసుల కారణంగా పదోన్నతులు పొందడం వీలు కాలేదు. గత నెలలో కోర్టు దీనికి పరిష్కారం చూపుతూ పదోన్నతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత సీనియారిటీ కలిగిన నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ, మరియు జోన్ లకు పోస్టింగ్లు కల్పిస్తూ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వారికి పదోన్నతి ఉత్తర్వులు జారీ...