డ్వాక్రా మహిళలకు తీపి కబురు..
హైదరాబాద్: రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం నిధులను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో శాసనసభ ప్రాంగణంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాలు మహిళలు రూ.545 కోట్ల వరకు పొదుపు చేసుకున్నారు. అప్పట్లో అభయ హస్తం కింద రూ.500 కంట్రిబ్యూటరీ <span;>పెన్షన్ కోసం ఈ పొదుపు చేశారు. అయితే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత...