రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి భేటీ..!

తెలంగాణ: తెలంగాణ కాంగ్రెస్ లో ఉప్పూనిప్పుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా నేరుగా పీసీసీ చీఫ్ను లక్ష్యంగా చేసుకుని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. నేరుగా అధిష్టానికి లేఖ పంపారు. దీంతో సీనియర్లు స్పందించి, రాజీనామాపై వెనక్కి తగ్గేలా చేశారు. ఈ తరుణంలో శుక్రవారం సీఎల్పీ భేటీ సందర్భంగా కీలక సన్నివేశం జరిగింది. రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఆ తరువాత...