సీఎంలు మారారు.. ట్రెండూ మారింది..!
ఒకేపార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్: దే వ్ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్ మళ్లీ భాజపా వశమైంది. యూపీ, మణిపూర్, గోవాతో పాటు ఇక్కడా కమలనాథులే సత్తా చాటారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమిపాలైనా రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ సాధించి చరిత్రను తిరగరాశారు. రాష్ట్రం ఏర్పాటైనప్పట్నుంచి ఒకేపార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఎంతో రాజకీయానుభవం ఉన్న హరీశ్ రావత్ సారథ్యంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ ను...