రాష్ట్ర అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు.. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ – 2

పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా రూ. 18,394 కోట్లు పన్నేతర ఆదాయం రూ. 25,421 కోట్లు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇది బడుగుల జీవితాలను మార్చే బడ్జెట్ అని చెప్పారు. ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలోని మరికొన్ని హైలైట్స్: 2022-23 నాటికి రాష్ట్ర...