గవర్నర్ కి వరుస అవమానాలు.. కేంద్రం సీరియస్
హైదరాబాద్, ఫిబ్రవరి 23: రాజకీయ విబేధాలు సహజం. కానీ, రాజకీయ విబేధాల కారణంగా గవర్నర్ వ్యవస్థ వంటి రాజ్యాంగ వ్యవస్థలను అగౌరపరచడం అప్రజాస్వామికం, ఇది ఒకసారి కాదు, వందల సార్లు రాజ్యంగ నిపుణులు వ్యక్త పరిచిన అభిప్రాయం. ఈఎస్ఎల్ నరసింహన్, ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్’గా ఉన్నరోజుల్లో అయితే నేమి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్’గా ఉన్న రోజుల్లో అయితే నేమి తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ తరచూ రాజ్’భవన్ వెళ్లి గవర్నర్’ను కలిసి పరిపాలనకు సంబదించిన విషయాలు చర్చించడం ఆనవాయితీగా ఉండేది. అంతే కాదు,...